ఆయన కోలీవుడ్ కోహినూర్ వజ్రం: నమిత

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2007 (18:31 IST)
' శివపుత్రుడు', 'అపరిచితుడు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు విక్రమ్. నటనలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించి తమిళ చిత్ర రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం విక్రమ్ తెలుగులో నటిస్తున్న చిత్రం 'మల్లన్న' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇదిలావుండగా.. ఆరు అడుగుల అందంతో తమిళ చిత్ర సీమలో సెక్సీతారగా గుర్తింపు పొందిన నటి నమిత. ఆమె ఇటీవల తమిళ హీరోలపై తన మనస్సులోని మాటలను చెప్పింది.

సియాన్ విక్రమ్ తమిళ చిత్ర రంగానికి దొరికిన కోహినూర్ వజ్రమని నమిత వ్యాఖ్యానించింది. చిత్రమేమంటే నమిత ఇంకా విక్రమ్‌తో ఒక్క సినిమా కూడా చేయక పోవడం విశేషం. అయినా విక్రమ్ అంటే నమితకు విపరీతమైన అభిమానమట. ఆయన సినిమాలు, సేతు, పితామహన్, అన్నియన్‌ చిత్రాల్లో విక్రమ్ నటన అద్భుతమని అందుకే ఆయనంటే అంత ఇష్టమని తెగ పొగడ్తల వర్షం కురిపించింది. భవిష్యత్‌లో ఆయనతో ఒక్క సినిమా అయినా చేయలేనా అని ఆశతో సెక్సీక్వీన్ ఉంది. ఆల్ ది బెస్ట్ నమిత.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు చైనాలో డొనాల్డ్ ట్రంప్ పర్యటన

విదేశీ పర్యటనకు పట్టుబట్టిన భార్య.. నో చెప్పిన భర్త.. ఉరేసుకుని ఆత్మహత్య

యాచకుని వద్ద లక్షలాది రూపాయలు.. పెట్టెలో నోట్లకట్టలు.. బ్యాంకు ఖాతాలో..?

Madam Zeher: ఢిల్లీలో లేడీ డాన్ అరెస్ట్.. పగలు ఆ పని.. రాత్రి వేరే పని

Crime Rate: ఏపీలో నేరాల రేటు ఆరు శాతం తగ్గింది.. హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

Show comments