సెక్సీ చూపుల అనుష్క బిజీబిజీ

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2007 (14:25 IST)
WD PhotoWD
' విక్రమార్కుడు'తో తెలుగు ప్రేక్షకలోకంలో మార్కులు కొట్టేసిన గ్లామర్ హీరోయిన్ అనుష్క టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా పలు చిత్రాలకు అనుష్క తన అంగీకారం తెలిపినట్లు టాలీవుడ్ న్యూస్. సురేష్ ప్రొడక్షన్స్ రవితేజతో ఓ చిత్రం నిర్మించనున్నదని, అందులో అనుష్క కథానాయికగా నటించనుందని టాలీవుడ్ సినీవర్గాలు చెబుతున్నాయి.

అదేవిధంగా మరో అగ్రదర్శకుడు దర్శకత్వం వహించనున్న చిత్రంలోనూ అనుష్క నటించనున్నట్లు వార్త. మరోవైపు బాలకృష్ణ 'ఒక్కమగాడు', నాగార్జున 'డాన్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మొత్తం మీద టాలీవుడ్ అనుష్కకు ఛాన్సుల వర్షం కురిపిస్తోంది. అయితే ఇదంతా ప్రేక్షకుల చలవేనంటోంది సెక్సీతార అనుష్క.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విదేశీ పర్యటనకు పట్టుబట్టిన భార్య.. నో చెప్పిన భర్త.. ఉరేసుకుని ఆత్మహత్య

యాచకుని వద్ద లక్షలాది రూపాయలు.. పెట్టెలో నోట్లకట్టలు.. బ్యాంకు ఖాతాలో..?

Madam Zeher: ఢిల్లీలో లేడీ డాన్ అరెస్ట్.. పగలు ఆ పని.. రాత్రి వేరే పని

Crime Rate: ఏపీలో నేరాల రేటు ఆరు శాతం తగ్గింది.. హోం మంత్రి అనిత

గోదావరి పుష్కరాలు: రూ.530 కోట్లు కేటాయించనున్న తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?