ఆరోగ్యం కంటే.. వృత్తే నాకు ముఖ్యం: నయనతార

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2007 (13:17 IST)
WD PhotoWD
తెలుగు, తమిళ చిత్ర సీమల్లో బిజీగా ఉండే హీరోయిన్లలో నయనతార ఒకరు. ఇటీవల తమిళ యువహీరోతో ప్రేమలో పడి కాస్త వివాదాల్లో చిక్కుకున్న ఈ మలయాళ ముద్దుగుమ్మకు తమిళంలో అడపాదడపా నటిస్తూ.. తెలుగులో పూర్తిగా దృష్టిని కేంద్రీకరించారు. ప్రస్తుతం విశాల్ హీరోగా నటిస్తున్న 'సెల్యూట్' చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఇంతలో నయనతారకు వైరల్ ఫీవర్ సోకడంతో అనారోగ్యానికి గురైంది.

అయినప్పటికీ తన వల్ల చిత్రం షూటింగ్ ఆగిపోకూడని భావించిన నయన.. వైరల్ జ్వరంతోనే షూటింగ్‌లో పాల్గొందట. దీనికి చిత్రం యూనిట్ వర్గాలు ఆమెను అభినందించడమే కాకుండా.. విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారట. అయితే అందుకు ససేమిరా అన్న నయనతార.. ఆరోగ్యం కంటే చిత్రం వృత్తే తనకు ముఖ్యమని చెప్పి పాట చిత్రీకరణలో పాల్గొంది. నయనతార అంటే ప్రొఫెషనల్‌కు మారుపేరు అని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య.. కారణం అదే..

భర్తను కాపాడేందుకు భార్య రూ.8 లక్షలు అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్, విమానం కూలింది

వెంటిలేటర్‌పై పులివెందుల.. జగన్ రెండు రోజుల పర్యటన కలిసొస్తుందా?

మోహన్ బాబు యూనివర్శిటీకి చెందిన బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య, కారణం ఏంటి?

రేవంత్ రెడ్డి గారూ.. గాంధీ సరోవర్ ప్రాజెక్టును ఆపేయండి.. జాతిపిత మనవడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు తింటే 7 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

బొప్పాయి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

Show comments