దీపావళికి అలరించనున్న ఘటోత్కచ

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2007 (19:59 IST)
WD PhotoWD
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సూర్వదేవర వినోద్ నిర్మాతగా రూపొందిన ఘటోత్కచ యానిమేషన్ చిత్రం దీపావళినాడు విడుదలకానుంది. 100 నిమిషాల నిడివిగల ఈ సినిమా ఏడు భాషల్లో విడుదలవుతుంది.

ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నామని సన్ ఏనిమిటిక్స్ అండ్ షిమారూ ప్రొడక్షన్స్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది.

ఘటోత్కచుని జీవితంలో బాల్యం నుంచి చివరివరకూ జరిగే సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయని పేర్కొంది. మ్యాజిక్కులు, మంత్రాలు ఆబాల గోపాలన్నీ ముగ్దుల్ని చేస్తాయని తెలపింది. మైథాలజికల్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉందనీ, అందుకే ఈ చిత్రాన్ని నిర్మించామని తెలిపింది.

48 కెమేరాలతో అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. ఈ చిత్ర నిర్మాణాన్ని ఫిలిప్పీన్స్, సింగపూర్, ఇంగ్లండ్, కెనడా, ఇండియాలో చేపట్టారు. తెలుగు విభాగానికి సంబంధించి మాటలు: ఎన్‌వి.బి. చౌదరీ, పాటలు: వేటూరి, వెన్నెలకంటి, కులశేఖర్, భువనచంద్ర
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళకు చేసిన గాయాన్ని నాకిన పెంపుడు శునకం.. కాళ్లు చేతులు కోల్పోయింది.

నిరుపేద కుమ్మరికి రూ.1.25 కోట్ల జీఎస్టీ నోటీస్

మరికొన్ని గంట్లలో పెళ్లిపీటలెక్కాల్సిన అక్కా చెల్లెళ్ల ఆత్మహత్య

సిద్ధిపేటలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య

భార్య - ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

Show comments