Webdunia - Bharat's app for daily news and videos

Install App

పటాస్, జబర్దస్త్ మండుతున్నాయి... రామోజీరావు ఇంత దిగజారాల్సిన అవసరం వుందా...?

రామోజీరావు అనగానే మీడియా మొఘల్ అని చటుక్కున చెప్పేస్తారు. మీడియాలో ఆయన ఓ సంచలనం. తెలుగు పత్రికా రంగంలో ఆయనకు మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈనాడు పత్రిక అలా సాగుతుండగానే ఈటీవీ ఛానల్ తెచ్చారు. ఆ టెలివిజన్ ఛానల్లో ఉద్యోగం చేయడం అంటే ఎంతో గొప్ప. ఈట

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (13:50 IST)
రామోజీరావు అనగానే మీడియా మొఘల్ అని చటుక్కున చెప్పేస్తారు. మీడియాలో ఆయన ఓ సంచలనం. తెలుగు పత్రికా రంగంలో ఆయనకు మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈనాడు పత్రిక అలా సాగుతుండగానే ఈటీవీ ఛానల్ తెచ్చారు. ఆ టెలివిజన్ ఛానల్లో ఉద్యోగం చేయడం అంటే ఎంతో గొప్ప. ఈటీవి పేరు ప్రఖ్యాతులు అంతటివి మరి. 
 
ఎలాంటి వివాదాలకు, డబుల్ మీనింగులకు ఆస్కారం ఇవ్వకుండా ప్రోగ్రామ్స్ చేయడం ఈటీవీకే చెల్లిందన్న మాట ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదంటున్నారు. దీనికి కారణం బబర్దస్త్, పటాస్ షోలే అనే చర్చ జరుగుతోంది. ఈమధ్యే ఈటీవీ ప్లస్ ప్రారంభించి అందులో కూడా జబర్దస్త్, పటాస్ షోలు రన్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్స్ ఆయనకు చెడ్డపేరునే తెస్తున్నాయి. 
 
ఒక మీడియా మొఘల్ రామోజీరావు, ప్రజాప్రతినిధి రోజా, మెగా ఫ్యామిలీ నటుడు నాగబాబు ఇంతటి చీప్ ట్రిక్స్ చేస్తూ ద్వంద్వార్థాల ప్రోగ్రామ్ అవసరమా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. టీఆర్పీ రేటింగుల కోసం రామోజీరావు ఈ దుస్థితికి దిగజారడం కరెక్టేనా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై రామోజీరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వెయిట్ అండ్ సీ.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments