Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం పోవడంతో ప్రేమకి రెడ్ సిగ్నల్ : కలెక్షన్ భాయ్‌ ఉరేసుకుని ఆత్మహత్మ

Webdunia
శనివారం, 30 జనవరి 2016 (12:19 IST)
ఉద్యోగం ఊడిపోవడంతో ప్రేమ విఫలమవడం ఓ యువకుడిని ప్రాణాన్ని బలిగొంది. ఈ సంఘటన అంబర్‌పేటలో చోటుచేసుకుంది. అసలు విషయనికొస్తే వరంగల్‌కు చెందిన ఎల్లేష్ అంబర్‌పేట ప్రేంనగర్‌లో స్నేహితులతో కలిసి అద్దెంట్లో నివసిస్తున్నాడు. రాంనగర్‌లోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో కలెక్షన్ భాయ్‌గా పని చేస్తున్నాడు. అదే సంస్థలో పనిచేసే ఓ అమ్మాయిని సంవత్సరం పాటుగా ప్రేమిస్తున్నాడు. అమ్మాయి తరపు వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
 
ఈ నేపథ్యంలో అతను పనిచేసే ఫైనాన్స్ సంస్థ మూతపడింది. ఉద్యోగం కూడా పోయింది. అదే సమయంలో తాను ప్రేమిస్తున్న అమ్మాయి ఇంట్లో వాళ్లు కూడా పెళ్లికి ఒప్పుకోలేదు. ఇంట్లో ఒప్పుకోవడం లేదని, తాను కూడా పెళ్లి చేసుకోనని అమ్మాయి తేల్చిచెప్పడంతో విరక్తి చెందిన ఎల్లేష్ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. ఎల్లేష్ చెప్పినట్టుగానే తాను ఉంటున్న గదిలోకి వెళ్లి తలుపులు పెట్టి ఫ్యాన్ కొక్కికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments