Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకానంద రెడ్డి మృతి: ఆయనది హత్యా? ఎవరు చంపివుంటారు?

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (10:58 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి హత్యకు గురైయ్యారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివేకానంద రెడ్డి మృతిలో కడప మాజీ ఎంపీ అవినాష్‌పై అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. జగన్ కుటుంబంతో విబేధాలున్నాయనే కారణంతో ఆయనే ఈ హత్య చేయించి ఉంటారన్న కోణంలో టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 
 
వివేకా మృతి సమయంలో అక్కడ అవినాషే వున్నారని.. ఆయన సాక్ష్యాధారాల్ని మాయం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా ఈ కేసులో ప్రస్తుతం సుధాకరరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లలో ఎవరైనా హత్య చేశారా, లేక వీళ్లెవరూ చెయ్యలేదా, చెయ్యించలేదా అన్నదానిపై ఏ ఆధారాలూ లేవు. 
 
అన్నీ ఆరోపణలు మాత్రమే. మరోవైపు సిట్ పోలీసులు ఇప్పటివరకూ వివేకానంద రెడ్డి కారు డ్రైవర్, ఇంట్లో పనిమనిషి సహా నలుగుర్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరి వివేకానంద రెడ్డిది హత్యా, లేదా సహజ మరణమా అనేది తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments