Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాం డ్రమ్ములో మహిళ మృతదేహం

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (14:31 IST)
కర్నాటక రాష్ట్రంలోని యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంపై ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఈ మృతదేహం ఫ్లాట్ ఫాంపై ఉన్న డ్రమ్ములో కుక్కివుంది. రైల్వే స్టేషన్ పారిశుద్ధ్య కార్మికులు ఫ్లాట్ ఫాంను శుభ్రం చేస్తుండగా దీనిని గుర్తించారు. ఈ మృతదేహం గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 
 
అయితే, ఒకటో నంబరు ఫ్లాట్ ఫాంపై ఉన్న డ్రమ్మును శుభ్రం చేసేందుకు ప్రయత్నించగా, దుర్వాసన వచ్చింది. దీంతో డ్రమ్ము మూత తీసి చూడగా అందులో మహిళ మృతదేహం బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇంచారు. 
 
పాల్తీన్ కవర్‌లో శవాన్ని చుట్టి డ్రమ్ములో కుక్కి, ఆ తర్వాత డ్రమ్ముకు మూత గట్టిగా బిగించారు. దీంతో దుర్వాస రాలేదు. డ్రమ్ము మూత తీయగానే ఒక్కసారిగా దుర్వాసన వెదజల్లడంతో అక్కడకు వెళ్లి చూడగా మహిళ శవంగా గుర్తించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 30 యేళ్ల మధ్య ఉంటాయని భావిస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతురాలి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments