Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 15 జులై 2025 (08:29 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి యాదాద్రి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కట్టుకున్న భర్తను భార్య హతమార్చింది. కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను చంపేసింది. ఈ కేసులో ఆమె సోదరుడు కూడా భాగస్వామిగా ఉన్నాడు. సోమవారం జిల్లాలోని కాటేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వామి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 
 
సోమవారం ఉదయం ద్విచక్రవాహనంపై వెళుతున్న స్వామిని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడగా హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ స్వామి ప్రాణాలు విడిచాడు. 
 
అయితే, ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఈ కేసును హత్య కోణంలో విచారించారు. ఈ విచారణలో విస్తుగొలిపే నిజం వెలుగులోకి వచ్చింది. కారును అద్దెకు తీసుకున్న భార్య.. కారుతో ఢీకొట్టించి హత్య చేసినట్టు గుర్తించారు. దీంతో స్వామితో పాటు ఆమె సోదరుడు, కిరాయి ముఠా హంతకులను పోలీసులు అరెస్టు చేసారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments