ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు మరింతగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ యువతి తన ప్రేమను తిరస్కరించిందన్న అక్కసుతో ఓ కిరాతక ప్రేమికుడు ఆ యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడటంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటన రాష్ట్రంలోని బెల్గోరియాలో చోటుచేసుకుంది. ఈ దాడికి పాల్పడిన యువకుడుని పట్టుకున్న స్థానికులు చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ఇదే..