Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూవింగ్ కారులో టీనేజ్ బాలికపై సామూహిక అఘాయిత్యం!

ఠాగూర్
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (18:43 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మూవింగ్ కారులో టీనేజ్ బాలికపై సామూహిక అఘాయిత్యం జరిగింది. కణతకు తుపాకీ గురిపెట్టిమరీ బెదిరించారు. ఈ దారుణానికి పాల్పడింది ముగ్గురు వ్యక్తులు కావడం గమనార్హం. ఈ ఘటన బీహార్‌లోని సహర్షా జిల్లాలో ఈనెల 14న చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 
 
దీనిపై జిల్లా ఎస్పీ హిమాన్షు మాట్లాడుతూ.. 'ఈ నెల 14వ తేదీన సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకోగా.. బాలిక సోమవారం సదర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశాం. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాం. 
 
ఇంకా నివేదిక రావాల్సి ఉంది. ఈ వ్యవహారంలో ఒకరిని అరెస్టు చేయగా.. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నాం. తుపాకీతో బెదిరించారా? లేదా? అనే అంశంతో పాటు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. నిందితులు ఉపయోగించిన కారును సీజ్‌ చేశాం' అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments