Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబార్షన్ చేయించుకునేందుకు నిరాకరించిన యువతి... స్క్రూడ్రైవరుతో కిరాతకంగా పొడిచిన యువకుడు ..

వరుణ్
ఆదివారం, 14 జనవరి 2024 (13:01 IST)
తన వల్ల గర్భం దాల్చిన యువతి అబార్షన్ చేయించుకునేందుకు నిరాకరించింది. దీంతో ఆ యువకుడుకి ఎక్కడలేని కోపం వచ్చింద. వెంటనే స్క్రూ డ్రైవరుతో ఆ బాలికను పొడిచి బ్లేడుతో గొంతు కోశాడు. ఈ ఘటన ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
స్థానికంగా ఉండే ఓ ఆయుర్వేద క్లినిక్‌లో పని చేస్తున్న ఓ యువతి గురువారం చిల్లా గ్రామంలోని ఫైర్ బ్రిగేడ్ కార్యాలయం సమీపంలో రక్తపు మడుగులో పడివుంది. దీన్ని గమనించిన వాహనదారులు ఆ బాలికను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి వెంటిలేటర్‌‍పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
దాడి తర్వాత ఆమె మృతి చెంది ఉంటుందని భావించిన నిందితుడు ఆమెను ఎవరూ గుర్తు పట్టకుండా బండరాయితో ముఖంపై మోది పారిపోయాడు. నిందితుడిని యోగేశ్ ధేడాగా గుర్తించి అరెస్టు చేశారు. 19 యేళ్ళ వయసు కలిగిన యోగేశ్... ఆ యువతి గత మూడేళ్ళుగా రిలేషన్‌‍లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న యువకుడు.. అబార్షన్ చేయించుకోవాలంటూ ఒత్తిడి చేయగా ఆమె నిరాకరించింది. దీంతో ఆ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments