Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీతో ఓ విషయం మాట్లాడాలని ప్రియురాలిని వైన్ షాప్ వెనక్కి తీసుకెళ్లిన ప్రియుడు... ఆ తర్వాత?

Webdunia
గురువారం, 26 మే 2022 (13:44 IST)
పెళ్లి చేసుకోవాలంటూ ప్రియురాలిపై ఒత్తిడి తెచ్చాడు ప్రియుడు. అతడి ప్రవర్తన నచ్చని ఆమె అందుకు ససేమిరా అంది. అంతే... కత్తి తీసుకుని ఆమెపై దాడి చేసాడు.

 
పూర్తి వివరాలను చూస్తే... మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో నివసిస్తున్న ఒక యువతిని వైన్ షాపులో పని చేస్తున్న ఆకాష్ అనే యువకుడు స్నేహంగా వుంటున్న. ఈ క్రమంలో ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి ఆమెకు దగ్గరయ్యాడు. ఐతే యువతి అతడి మాటలను లైట్‌గా తీసుకుంది. ప్రేమిస్తున్నానని చెప్పినా ఆమె పట్టించుకోలేదు కానీ స్నేహంగా వుంటూ వస్తోంది.

 
ఈ రోజు ఉదయం అతడు ఆమె వద్దకెళ్లి ఆటోలో ఎక్కించుకున్నాడు. పితంపూర్ టోల్ బ్లాక్‌లో వైన్ షాపుకి తీసుకెళ్లిన నిందితుడు ఆకాష్... ప్రియురాలితో పెళ్లి విషయం తెచ్చాడు. ఆమె ససేమిరా అనడంతో ఆగ్రహంతో యువతిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె మెడపై చేతుల పైన గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితుడైన ప్రేమికుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments