Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాచుపల్లి ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఠాగూర్
సోమవారం, 21 అక్టోబరు 2024 (09:44 IST)
హైదారాబాద్ నగరంలోని బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో దారుణం జరిగింది. దసరా సెలవుల తర్వాత కాలేజీకి వెళ్లిన ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే, కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు తొలుత స్పృహతప్పినట్టుగా సమాచారం ఇచ్చింది. తల్లిదండ్రులు కాలేజీకి వచ్చాక చనిపోయిందని చెప్పారు. మృతురాలిని అనూషగా గుర్తించారు. 
 
అనూష దసరా సెలవులకు ఇంటికి వెళ్లి, తిరిగి ఆదివారం కాలేజీ హాస్టల్‌కు వచ్చింది. తల్లిదండ్రులే ఆమెను హాస్టల్‌కు తీసుకొచ్చి వదలి వెళ్లారు. ఆ కాసేపటికే ఆమె స్పృహకోల్పోయిపడిపోయిందంటూ యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోను చేసి సమాచారం చేరవేసింది. అప్పటికీ మృతురాలి తల్లిదండ్రులు హైదరాబాద్ నగరం కూడా దాటలేదు. 
 
తమ కుమార్తె గురించి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెంటనే తిరిగి రాగా, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పారు. తల్లిదండ్రులు వచ్చేలోపే కళాశాల సిబ్బంది, బాచుపల్లి పోలీసులకు అనూష మృతదేహాన్ని అప్పగించగా, వారు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి మూవీ టైటిల్ బూమరాంగ్

నా భర్త ఇంట్లో లేనప్పుడు తలుపుకొట్టి... విశాల్‌కి ఇలా అవ్వడం హ్యాపీ: సుచిత్ర

హత్య ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : ర‌వివ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments