Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

ఠాగూర్
మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (12:32 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. లిఫ్ట్ ఇస్తామని నమ్మించి జర్మనీకి చెందిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సోమవారం రాత్రి మీర్‌పేట ప్రాంతంలో జర్మనీకి చెందిన ఓ యువతి నడుచుకుంటూ ఒంటరిగా వెళుతోంది. ఆమెపై కన్నేసిన ముగ్గురు యువకులు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి ఆమెను మీర్‌పేట మందమల్లమ్మ సెంటరులో కారులో ఎక్కించుకున్నారు. 
 
ఆ తర్వాత కారులో తిప్పుతూ ఆమెపై ఒకరి తర్వాత ఒకరు సమూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్ తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రాంతంలో వదిలి వెళ్లారు. తనకు జరిగిన ఘోరంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఉండే సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం