Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్స్ ఆస్పత్రి అనెస్తీషియా వైద్యుడి ఆత్మహత్య!!

సెల్వి
శనివారం, 6 జులై 2024 (12:39 IST)
హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ నగరంలో ప్రముఖ ముఖ ఆస్పత్రి నిమ్స్‌లో అనెస్తీషియాగా పని చేసే వైద్యుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని అనెస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ పాచీకర్‌గా గుర్తించారు. తనకు తానుగా మోతాదుకు మించి మత్తు శరీరంలోకి ఎక్కించుకోవడంతో ఇచ్చుకోవడం ద్వారా ఆయన అపస్మారకస్థితిలోకి జారుకున్నారు. 
 
ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యుు ఆయనను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీన చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments