Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య కోసం కోటి రూపాయల ఇల్లు.. భార్యకు కాంట్రాక్టర్‌పై మోజు.. ఏం చేసిందంటే?

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2023 (12:41 IST)
Couple
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని చకేరీలోని స్వర్ణ్ జయంతి విహార్‌లో ఓ ఉపాధ్యాయుడు తన భార్యాపిల్లల కోసం కోటి రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టించాడు. అదే ఇంటిని నిర్మించిన కాంట్రాక్టర్‌తో కలిసి ఆయన భార్య తన భర్తను కారులో ఢీకొట్టించి హత్యచేయించింది. 
 
కాంట్రాక్టర్ తన సోదరుడు, కారు డ్రైవర్‌కు నాలుగు లక్షల రూపాయల తాయిలాన్ని ఇచ్చి హత్యను ప్రమాదంగా చూపించాడు. అయితే సంఘటన స్థలం దగ్గర అమర్చిన సిసి కెమెరాలు, అతని భార్య  సిడిఆర్ (కాల్ డిటెయిల్ రికార్డ్) సహాయంతో , సేన్ పశ్చిమ్ పారా పోలీస్ స్టేషన్ నిందితులను 24 రోజుల్లో అరెస్టు చేయగలిగారు. 
 
ఈ ఘటన వెలుగులోకి రావడంతో భార్య, కాంట్రాక్టర్‌, బంధువును అరెస్టు చేయగా, హత్యకు పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నాడు. టీచర్ రాజేష్ గౌతమ్ మృతి కేసులో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. నవంబర్ 4వ తేదీ తెల్లవారుజామున టీచర్‌ను చితకబాదిన ఈకో కారు కొంతదూరంలో వ్యాగన్ఆర్ కారుతో వెళుతున్నట్లు సౌత్ ఏడీసీపీ అంకిత శర్మ తెలిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఈకో డ్రైవర్ అదే వ్యాగన్ఆర్ కారులో పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments