Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ ఆలస్యంగా ఇచ్చిందనీ భార్య తల తెగనరికిన భర్త... ఎక్కడ?

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (17:48 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. టీ ఆలస్యం ఇచ్చిందన్న కోపంతో భర్త.. భార్య తెగ నరికేశాడు. ఈ దారుణం ఘజియాబాద్ జిల్లా భోజ్‌పుర్ గ్రామంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ గ్రామానికి చెందిన ధరమ్ వీర్, సుందరి అనే భార్యాభర్తలకు నలుగురు పిల్లలు ఉన్నారు. మంగళవారం ఉదయం వేళ ఇంట్లో టీ ఇవ్వడం కాస్త ఆలస్యమైంది. దీంతో ఆగ్రహించిన ధరమ్ వీర్.. భార్య సుందరితో గొడవపడ్డారు. టీ పెట్టేందుకు మరికొంత సమయం పడుతుందని సుందరి చెప్పంది. దీంతో కోపోద్రిక్తుడైన ధరమ్ వీర్ పదునైన ఆయుధంతో సుందరి మెడ వెనక భాగంలో దాడి చేశాడు. 
 
సుందరి కేకలు ఉన్న ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకునేలోపే సుందరి రక్తపుమడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న ధరమ్ వీర్ కోసం గాలిస్తున్నారు. అయితే, ఈ ఘటన పిల్లలు ఇంట్లో లేని సమయంలో జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments