Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉన్మాదిగా మారిన భర్త.. భార్యను పిల్లల్ని చంపేశాడు..

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (09:38 IST)
కరోనా కష్టకాలంలో చాలామంది ఉద్యోగాలను కోల్పోయారు. తాజాగా ఓ ఐటీ ఉద్యోగి రెండేళ్ల పాటు కష్టాల్లో కూరుకుపోయాడు. అంతే తన భార్య, బిడ్డల్ని హతమార్చాడు. ఆపై అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని పెరుంగుడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళికే.. పెరుంగుడిలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో మణిగండన్‌(42) నివాసం ఉంటున్నాడు. 
 
ఆయనకు భార్య ప్రియ(36), ధరన్‌(10), దహన్‌(01) అనే కుమారులు ఉన్నారు. రెండేళ్ల క్రితం వరకు ఓ ఐటీ సంస్థలో మణిగండన్‌ ఉద్యోగం చేసేవాడు. లగ్జరీ గానే కుటుంబ జీవనం సాగింది. కానీ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటికే మణిగండన్‌ పరిమితం అయ్యాడు. 
 
కుటుంబ పోషణ∙కోసం కొన్ని ప్రైవేటు బ్యాంక్‌ల నుంచి, స్నేహితుల నుంచి రూ.లక్షల్లో అప్పు చేశాడు. ప్రస్తుతం అప్పులు భారంగా మారడంతో మణిగండన్‌ ఉన్మాదిగా మారాడు. ఆదివారం భార్య ప్రియను, బిడ్డలను చంపేశాడు. ఆ తర్వాత వంట గదిలో తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments