Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోర్ బెల్ కొట్టి ఆట పట్టించారనీ ముగ్గురు టీనేజరల్ హత్య.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 మే 2023 (09:23 IST)
ఆ ముగ్గురు టీనేజర్లు. పక్క ఇంటి డోర్ బెల్ కొట్టి కొద్దిసేపు ఆటపట్టించారు. దీంతో పక్కింటి వ్యక్తి ఆ ముగ్గురు టీనేజర్లను దారుణంగా హత్య చేశారు. ఈ దారుణం అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కొందరు టీనేజర్లు తన ఇంటి డోర్‌బెల్‌ను మోగించి ఆటపట్టించారని, ఆ సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నానని.. తన కుటుంబ సభ్యుల భద్రత గురించి భయపడ్డానని చంద్ర విచారణలో తెలిపాడు. వారు తన వెనుక భాగంపై చరిచి కారులో పారిపోవడానికి యత్నించారని, వారిని నిలదీసేందుకు తన కారులో వారిలో అనుసరించానని.. ఈక్రమంలోనే అనుకోకుండా తన కారు వారి వాహనాన్ని ఢీకొట్టిందని పేర్కొన్నాడు. 
 
ఈ ఘటనలో వారి వాహనం చెట్టుకు ఢీకొనడంతో ముగ్గురు కుర్రాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో చంద్రకు పెరోల్‌ అవకాశం లేకుండా యావజ్జీవ శిక్ష పడొచ్చని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటన 2020 జనవరి 19వ తేదీన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నమోదైన కేసులో రివర్‌సైడ్‌ కౌంటీ నివాసి అనురాగ్‌ చంద్రను న్యాయస్థానం దోషిగా తేల్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments