కర్నూలు జిల్లాలో దారుణం .. భార్య, అత్తను నరికి చంపేసిన భర్త

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (12:13 IST)
ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యతో పాటు అత్తను కూడా ఓ కసాయి భర్త నరికి చంపేశాడు. ఈ దారుణం జిల్లాలోని కౌతాలం మండలం, బాపురంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక, టెక్కలికోటకు చెందిన రమేశ్‌ అనే వ్యక్తికి కర్నూలు జిల్లాకు చెందిన మహాదేవి అనే యువతితో రెండు నెలల క్రితం వివాహమైంది. అయితే, భార్య మహాలక్ష్మిపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం అత్తగారింటికి వచ్చిన రమేష్.. నిద్రపోతున్న భార్య, ఆయన అత్త హనుమంతమ్మను అత్యంత కిరాతకంగా చంపేశాడు. 
 
ఆ తర్వాత ఇంట్లోనే మృతదేహాలు ఉంచి తాళం వేసి కర్నాటకకు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు రమేష్ కోసం గాలించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments