Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు ఓకే అంటే మిమ్మల్నే పెళ్లి చేసుకుంటా: 50 ఏళ్ల వ్యక్తికి 25 ఏళ్ల యువతి ప్రపోజల్

Webdunia
శనివారం, 23 ఏప్రియల్ 2022 (10:33 IST)
సైబర్ మోసాలపై పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తున్నా ఎక్కడో ఓచోట కొందరు సైబర్ మోసానికి బలవుతున్నారు. తాజాగా హైదరాబాదు, జూబ్లిహిల్స్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఓ యువతి చేతిలో మోసపోయాడు.

 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... జూబ్లిహిల్స్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి తను రెండో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇందులో భాగంగా అతడు మ్యాట్రిమోని సైటులో ప్రొఫైల్ పెట్టాడు. మరుసటి రోజు అతడికి 25 ఏళ్ల వయసున్న అమ్మాయి ఫేస్ బుక్ ఖాతా అన్నట్లు డిపి నుంచి రిక్వెస్ట్ వచ్చింది.

 
నాకు 25 ఏళ్లు, మీకు 50 ఏళ్లు. ఐనా ఫర్వాలేదు... మీ సిచ్యువేషన్ తెలుసుకున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. అంగీకరిస్తే మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రపోజ్ వచ్చింది. దీనికి ఆ వ్యక్తి ఓకే అనేసాడు. ఆ తర్వాత... సదరు యువతి తనకు కోవిడ్ వచ్చిందనీ, ఇంజినీరింగ్ చదువుతున్నాననీ, తనకు ఆర్థిక సాయం చేయమంటూ అతడి నుంచి రూ. 46 లక్షలు కొట్టేసింది. ఆ తర్వాత ఫోనుకి సరైన రెస్పాన్స్ లేకోపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసాడు బాధితుడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments