Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ అంత అందగత్తె ప్రపంచంలోనే లేదు అంటూ లొంగదీసుకున్నాడు...

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (21:45 IST)
చర్చిలో పనిచేసే ఫాదర్ ను గుడ్డిగా నమ్మింది. రెండునెలల పాటు ఆమెతో సన్నిహితంగా మెలిగిన ఫాస్టర్ తనలోని కామాంధుడిని బయటకు తీశాడు. నువ్వు అందగత్తెవు. ప్రపంచంలోనే నీ అంత అందగత్తె ఎవరూ ఉండరు. అయితే నాదొక చిన్న విజ్ఞప్తి. కలిసి ఉందాం.. నిన్ను బాగా చూసుకుంటా. నిన్ను పెళ్ళి కూడా చేసుకుంటానని నమ్మించాడు. నమ్మి సర్వస్వం అర్పించింది. కానీ చివరకు అతని చేతిలో దారుణంగా మోసపోయింది.

 
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డి కుంటలో హోసన్నా చర్చిలో దారా నటానియే ఫాస్టర్‌గా ఉంటున్నారు. చుట్టుప్రక్కల ప్రాంతం నుంచి ప్రార్థనలు చేసేందుకు చాలామంది వస్తుంటారు. అయితే సరిగ్గా ఐదు నెలల క్రితమే సోని అనే యువతి పరిచయమైంది.

 
ఆమెకు ఫాదర్ అంటే ఎంతో గౌరవం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫాదర్ దగ్గరే ఉంటూ ప్రార్థనలు వింటూ ఉండేది. అతనికి సేవ చేసేది. అయితే ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలనుకున్నాడు ఫాదర్. సరిగ్గా రెండు నెలల క్రితమే ఆమెకు మాయమాటలు చెప్పాడు. నువ్వే నా ప్రాణం. నువ్వేంటే నాకు చాలా ఇష్టం. నువ్వు అందగత్తెవు. నీ కన్నా అందగత్తె ప్రపంచంలోనే ఉండదంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఇలా ఆమెతో  సహజీవనం చేశాడు. ఫాదర్‌ను నమ్మిన ఆమె సర్వస్వం అర్పించింది. 

 
వివాహం చేసుకోమని వారం రోజుల క్రితం నుంచి ఒత్తిడి తెస్తోంది సోని. అయితే ఈరోజు రేపు అంటూ మాట దాటవేస్తూ వచ్చాడు ఫాదర్. దీంతో తాను మోసపోయాయని భావించి పోలీసులకు ఆశ్రయించింది బాధితురాలు. రాతపూర్వకంగా ఫాస్టర్ పైన ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఫాదర్ పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments