Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో స్నేహితుడు వివాహేతర సంబంధం, పార్టీకి పిలిచి పిడిబాకుతో పొడిచేసాడు

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (22:34 IST)
స్నేహితుడే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా స్నేహితుడిని, భార్యను అంతమొందించాలనుకున్నాడు. నీట్‌గా స్కెచ్ వేసి లేపేశాడు. పని ముగించాక సరాసరి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

 
కర్నూలు జిల్లా కోగిలతోట గ్రామంలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. స్నేహితుడిని, భార్యను శ్రీనివాసులు అనే వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. శ్రీనివాసులు, గాయత్రికి ఎనిమిదేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు.

 
తన భార్య గాయత్రితో స్నేహితుడు హనుమంతు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో జీర్ణించుకోలేకపోయిన భర్త శ్రీనివాసులు ఎలాగైనా వారిని చంపాలని డిసైడ్ అయ్యాడు. స్కెచ్ వేసి హనుమంతును రాత్రి పార్టీకి పిలిచాడు.

 
ఇంటికి వచ్చిన హనుమంతుపై శ్రీనివాసులు పిడి బాకుతో పొడుస్తూ కసితీరా చంపేశాడు. ఆ తరువాత తన భార్యను కూడా కిరాతకంగా హతమార్చాడు. హత్యలు చేసిన తరువాత శ్రీనివాసులు సరాసరి పోలీసు స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. ఈ ఘటన కాస్త కర్నూలు జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం

60 ఏళ్ల వయసులో బెంగళూరు యువతిని ప్రేమించిన బాలీవుడ్ గజిని అమీర్ ఖాన్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments