టెక్ సిటీలో బెంగుళూరులో వెస్ట్ బెంగాల్ మహిళపై గ్యాంగ్ రేప్

ఠాగూర్
గురువారం, 23 అక్టోబరు 2025 (09:18 IST)
టెక్ సిటీగా గుర్తింపుపొందిన బెంగుళూరు నగరంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ తర్వాత ఇంట్లోని విలువైన వస్తువులు దోచుకెళ్లారు. ఈ కామాంధులు మహిళను బెదిరించి అత్యాచారం చేయడంతో పాటు రెండు మొబైల్ ఫోన్లు, రూ.25 వేల నగదును చోరీ చేశారు. ఈ దోపిడీ ముఠా నుంచి తప్పించుకున్న బాధితురాలి పెద్ద కుమారుడు పోలీసులకు సమాచారం చేరవేయడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరు నగర శివారు ప్రాంతమైన గంగొండనహళ్లిలోని ఓ ఇంట్లో బెంగాల్‌కు చెందిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్నారులు ఉంటున్నారు. ఈ క్రమంలో ఐదుగురు సభ్యుల ముఠా ఆ ఇంట్లో చొరబడి.. ఓ మహిళపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే, మంగళవారం రాత్రి 9.15 గంటల నుంచి ఆర్థరాత్రి వరకు ఈ దారుణం జరిగింది. 
 
అయితే, ఈ ముఠా నుంచి పెద్ద కొడుకు తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించాడు. పోసీలు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. నిందితులంతా స్తానికంగా నివసించే నివాసితులుగా పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం