Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకప్పటి వెస్టిండీస్‌ను తలపిస్తున్న కోహ్లీ సేన : శ్రీకాంత్

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (12:11 IST)
ప్రస్తుత భారత క్రికెట్ జట్టు రాణిస్తున్న తీరుపై స్వదేశీ, అంతర్జాతీయ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత్ జట్టు పేరు వింటేనే ప్రత్యర్థి క్రికెటర్ల వెన్నులో వణికిపోతున్నారంటూ పలువురు మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ప్రస్తుత భారత క్రికెట్ జట్టుపై మాజీ క్రికెటర్ కృష్ణమారి శ్రీకాంత్ స్పందిస్తూ, వరుస విజయాలతో దూకుడుమీదున్న భారత్.. ఒకప్పటి వెస్టిండీస్ జట్టును తలపిస్తున్నదని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, 1970-80ల్లో వెస్టిండీస్ జట్టును చూస్తేనే ప్రత్యర్థులు భయపడిపోయేవారు. ప్రస్తుతం టీమిండియా కూడా అలాంటి స్థితిలోనే కనిపిస్తోందన్నారు. 
 
ప్రస్తుతం సాగుతున్న ప్రపంచ క్రికెట్ కప్ ఈవెంట్‌లోనే కాకుండా, ఇతర మ్యాచ్‌లలో కూడా విరాట్ సేనతో పోరు అంటేనే ప్రత్యర్థులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఇక పాక్‌పై విజయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, లోకేశ్ రాహుల్‌తో పాటు కుల్దీప్ యాదవ్ కూడా ప్రధాన పాత్ర పోషించారన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments