Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన యూసుఫ్ పఠాన్!

Webdunia
గురువారం, 25 డిశెంబరు 2014 (11:03 IST)
తనను అసభ్య పదజాలంతో దూషించిన ఓ అభిమాని చెంప ఛెళ్లుమనిపించాడు భారత క్రికెటర్ యూసుఫ్ ఫఠాన్. తన గురించి అసభ్య వ్యాఖ్యలు చేసిన ఓ యువకుడిని డ్రెస్సింగ్ రూంలోకి పిలిచిమరీ చెంప పగులగొట్టాడు. ఈ ఘటన బరోడా, జమ్మూ కాశ్మీర్ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌ సమయంలో చోటుచేసుకుంది. 
 
ఆ యువకుడు పఠాన్‌తో పాటు అంబటి రాయుడిని సైతం దూషించినట్లు బరోడా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి స్నేహాల్ పారిఖ్ తెలిపారు. పలుమార్లు ఆ యువకుడు దుర్భాషలాడాడని, అందువల్లే పఠాన్ కోపం ఆపుకోలేకపోయాడని వివరించారు. యూసఫ్‌ను అతని సోదరుడు ఇర్ఫాన్ అదుపు చేయగా, ఆ యువకుని బంధువు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగిందని స్నేహాల్ వివరించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..

ధరాలి పర్వత గ్రామంలో సహాయక చర్యలు.. ఒకరు మృతి 150మంది సేఫ్

రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహం.. చెవిలో హెర్బిసైడ్ పోసి హత్య.. ఎవరిలా చేశారు?

ఘర్షణపడిన తండ్రీకుమారులు.. ఆపేందుకు వెళ్లిన ఎస్ఎస్ఐ నరికివేత

Hyderabad: పేషెంట్‌ను పెళ్లి చేసుకున్న పాపం.. మానసిక వైద్యురాలు బలవన్మరణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

Show comments