Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత బౌలర్లపై విరుచుకుపడిన సునీల్ గవాస్కర్!

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (11:35 IST)
బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా టెయిలెండర్లను అవుట్ చేయడంలో భారత బౌలర్లు విఫలమవడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించారు. లోయరార్డర్ బ్యాట్స్ మెన్‌ను అవుట్ చేసేందుకు భారత బౌలర్ల వద్ద ప్రత్యామ్నాయ వ్యూహాలు కొరవడ్డాయని అన్నాడు. ఇది భారత్‌కు కొత్తేమీ కాదని, ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న సమస్యేనని చెప్పాడు. 
 
"ఇది అలవాటైన విషయమే. ఇంతకుముందు న్యూజిలాండ్ పర్యటనలోనూ ఇదే పరిస్థితి చూశాం. 'ప్లాన్ ఎ' విఫలం అయినప్పుడు ఉపయోగించే 'ప్లాన్ బి' లేని లోటును గుర్తించాను. జాన్సన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మన బౌలర్లు 70 ఓవర్లు నలిగిన బంతితోనూ బౌన్స్ రాబట్టాలని ప్రయత్నించడం గమనించాను. కానీ, జాన్సన్ ఖాతాలో ఓ టెస్టు సెంచరీ కూడా ఉంది. అలాంటి బ్యాట్స్ మన్ కుదురుకునేందుకు అవకాశమిచ్చారు మనవాళ్లు" అని విమర్శించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments