Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత జట్టుకు ఇషాంత్ శర్మ భారం.. పక్కన పెట్టేయండి : సునీల్ గవాస్కర్

Webdunia
గురువారం, 22 జనవరి 2015 (12:54 IST)
భారత జట్టుకు ఇషాంత్ శర్మ భారమని.. అతనిని పక్కన పెట్టేయండని క్రికెట్ స్టార్ సునీల్ గవాస్కర్ తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు దారుణ వైఫల్యాలపై గవాస్కర్ మండిపడ్డాడు. ముఖ్యంగా పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్ తీరును విమర్శించాడు.

వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఇషాంత శర్మ జట్టుకు భారమని నిప్పులు చెరిగాడు. అతని వరల్డ్ కప్ జట్టు నుంచి తొలగించడం ఉత్తమని పేర్కొన్నాడు. 
 
ప్రస్తుతం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌తో పాటు.. అంతకుముందు జరిగిన టెస్ట్ సిరీస్‌లలో భారత జట్టుతో పాటు.. బౌలర్లు పూర్తిగా విఫలమైన విషయం తెల్సిందే. ఫలితంగా టెస్ట్ సిరీస్‌ను కోల్పోగా, వరుసగా రెండు వన్డేల్లో చిత్తుగా ఓడిపోయాడు. 
 
దీనిపై గవాస్కర్ స్పందిస్తూ వరల్డ్‌కప్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్న పేసర్‌ ఇషాంత్‌ శర్మ టీమ్‌కు భారమని నిప్పులు చెరిగాడు. విదేశీ పర్యటనల నుంచి వారు నేర్చుకున్నదేమీ లేదన్నాడు. వరల్డ్‌కప్‌ దగ్గపడుతున్నకొద్దీ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్నాడు. ఆరంభంలో వికెట్లు దక్కించుకోకపోతే.. బౌలర్‌గా ఇషాంత్‌ నిరర్థకుడని వ్యాఖ్యానించాడు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments