Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్ హెల్ప్ మి!: విరాట్ కోహ్లీ ఇబ్బందులు, మాస్టర్ సచిన్ సాయం

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (12:54 IST)
ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతున్న భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సలహాలిస్తున్నాడు. సాయం చేయాలంటూ సచిన్‌ను కోరిన కోహ్లీ ఈ మేరకు ముంబైకి వచ్చాడు. ముంబై క్రికెట్ సంఘం ఇండోర్ నెట్స్‌లో సచిన్ సమక్షంలో కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 
 
ఈ సందర్భంగా సచిన్ పలు విలువైన సూచనలు చేశాడు. ఆఫ్ స్టంప్ పైన పడే బంతులను ఎదుర్కోవడంపై విరాట్ దృష్టి పెట్టాడు. సమాచారం మేరకు.. సచిన్ టెండుల్కర్‌కు కోహ్లీ ఫామ్ లేమితో బాధపడుతున్న తనకు సహకరించాలని ఓ మెసేజ్ పంపించాడు. ముంబైకి వచ్చిన కోహ్లీకి అతని బ్యాటింగ్ దోషాలను చెబుతూ సచిన్ సూచనలు ఇస్తున్నాడంటున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments