Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిల్ హ్యూగ్స్ పరిస్థితి విషమం: తలకు బాల్ తగిలి..

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (13:55 IST)
ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిల్ హ్యూగ్స్ (25) పరిస్థితి విషమంగా ఉంది.  సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో న్యూ సౌత్ వేల్స్ - సౌత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ సందర్భంగా ఫిల్ తీవ్రంగా గాయపడ్డాడు. 
 
ఇండియాతో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో గాయపడ్డ మైఖేల్ క్లార్క్ స్థానంలో ఫిల్‌కు పిలుపు వస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంచి ఫామ్‌లో ఉన్న ఫిల్ హ్యూజెస్ షెఫీల్డ్ మ్యాచ్‌లో కూడా 63 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు
 
ఈ నేపథ్యంలో షాన్ అబాట్ విసిరిన బౌన్సర్‌ను తప్పుగా అంచనా వేసిన ఫిల్... హుక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా అతని తల పక్క భాగాన్ని బంతి బలంగా తాకింది. దీంతో పిచ్ మీద ఫిల్ హ్యూజెస్ కుప్పకూలిపోయాడు. వెంటనే ఫిల్‌ను మూడు అంబులెన్సులు, ఒక హెలికాప్టర్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. 
 
ఫిల్‌ను పరీక్షించిన వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఫిల్‌కు అత్యవసర చికిత్స కొనసాగుతోంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments