Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యూస్ బ్యాటిస్తే ఎవరెస్ట్ శిఖరంపై ఉంచుతాం : నేపాల్ క్రికెట్ సంఘం!

Webdunia
శుక్రవారం, 26 డిశెంబరు 2014 (14:16 IST)
ఇటీవల క్రికెట్ బంతి బౌన్సర్ తగిలి మృత్యువాత పడిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతికి సంతాపంగా అతను వాడిన క్రికెట్ బ్యాటును ఎవరెస్ట్ శిఖరంపై ఉంచేందుకు నేపాల్ క్రికెట్ సంఘం ముందుకు వచ్చింది. ఇదే విషంపై క్రికెట్ ఆస్ట్రేలియాకు ఒక లేఖ కూడా రాసింది. ఇందుకోసం హ్యూస్ తన చివరి మ్యాచ్‌లో వాడిన బ్యాట్ ఇవ్వాలని కోరింది. 
 
హ్యూస్‌‌కు నివాళిగా అతను వాడిన బ్యాటును ఎవరెస్టు శిఖరం మీద ఉంచుతామంటూ క్రికెట్ ఆస్ట్రేలియాకు నేపాల్ క్రికెట్ సంఘం ఓ లేఖ రాయగా, దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా సానుకూలంగా స్పందించింది. కాగా, హ్యూస్‌ బ్యాట్‌ను శిఖరాగ్రానికి చేర్చేందుకు నేపాల్ క్రీడాకారులతో, పర్వతారోహకులతో చర్చలు జరుపుతున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్ వ్యాలీ ఎడ్వర్డ్స్ తెలిపారు. వచ్చే సీజన్‌లో బ్యాట్‌ను ఎవరెస్ట్ చేరుస్తామని ఆయన అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments