Webdunia - Bharat's app for daily news and videos

Install App

"వాకా"పిచ్‌పై చేసిన సెంచరీనే కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్: సచిన్

Webdunia
గురువారం, 24 జులై 2014 (12:39 IST)
పెర్త్ నగరంలో 'వాకా' పిచ్‌పై సాధించిన సెంచరీనే తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ అని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. 1992లో వాకా పిచ్‌పై చేసిన సెంచరీ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని సచిన్ వెల్లడించాడు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన, బౌన్సీ పిచ్ పై... ప్రమాదకర ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొని సెంచరీ చేయడం తనలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసాన్ని నింపిందని సచిన్ అన్నాడు. 
 
వాకా లాంటి ప్రమాదకరమైన పిచ్‌ను ప్రపంచంలో మరెక్కడా చూడలేమని... అక్కడ పరుగులు చేసినట్టయితే ప్రపంచంలో మరెక్కడైనా పరుగులు చేయవచ్చని తాను భావించానని సచిన్ తెలిపాడు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments