Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యూస్ మృతి బాధాకరమే.. బౌన్సర్ల భయపెట్టండి: రికీ పాంటింగ్

Webdunia
సోమవారం, 8 డిశెంబరు 2014 (15:04 IST)
ఫిలిప్ హ్యూస్ అకాల మరణం బాధాకరమైనప్పటికీ, గతాన్ని మరచి ముందుకు సాగాలని, భీకర బౌన్లర్లతో ఇండియా ఆటగాళ్లను భయపెట్టాలని ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించారు. భీకర బౌన్సర్ల ఇండియా ఆటగాళ్లను భయపెట్టాలని పాంటింగ్ సూచించాడు. జాన్సన్ దూకుడుగా ఆడాలని ఆయన సూచించాడు. 
 
తొలి బంతినే బౌన్సర్‌గా వేస్తే చూడాలని ఉందన్నాడు. ఆటగాళ్ళు గాయపడాలని తానూ కోరుకోవడం లేదని, అయితే బౌన్సర్‌లు లేకుంటే ఆటలో మజా ఉండదని రికీ పాంటింగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. మిచెల్ జాన్సన్ మొదటి బంతే బౌన్సర్‌గా చూడాలనుకుంటున్నట్లు పాంటింగ్ తెలిపాడు. 
 

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

Show comments