Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ప్రపంచ కప్‌కు యాప్‌ సేవలు... ఐసీసీ వెల్లడి..!

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (14:50 IST)
వన్డే ప్రపంచ కప్‌ - 2015 వివరాలను అందజేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్తగా ఓ యాప్ను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారులు వెల్లడించారు. తాము రిలయన్స్ కమ్యూనికేషన్స్ భాగస్వామ్యంతో ఈ యాప్ను రూపొందించినట్టు తెలిపారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే, యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చునని వారు పేర్కొన్నారు. 
 
ఈ కొత్త యాప్ ద్వారా ప్రపంచ కప్‌కు సంబంధించి అన్ని వివరాలను, తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చునని వారు తెలుపుతున్నారు. ప్రపంచ కప్లో ప్రతీ మ్యాచ్ ప్రత్యక్ష స్కోరు వివరాలను కూడా యాప్ ద్వారా చూడవచ్చునని, ఇక ప్రత్యక్ష ప్రసారం చూడలేకపోయినవారు మ్యాచ్ అనంతరం హైలెట్స్ వీక్షించవచ్చునని తెలిపిరా. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి నెల 14 నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్త ఆతిథ్యంలో ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు జరగనున్న విషయం తెలిసిందే.
 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments