Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాథ్యూస్ సూపర్ సెంచరీ.. విజయం దిశగా శ్రీలంక!

Webdunia
మంగళవారం, 24 జూన్ 2014 (10:16 IST)
ఆతిథ్య ఇంగ్లండ్‌తో చివరిదైన రెండో టెస్టులో శ్రీలంక విజయానికి చేరువైంది. కెప్టెన్ మాథ్యూస్ (160) అద్భుత సెంచరీకితోడు దమ్మిక ప్రసాద్ (4/15) మెరుపు బౌలింగ్ తొడవడంతో లంక విజయం దిశగా దూసుకుపోతోంది. నాలుగో రోజు లంక రెండో ఇన్నింగ్స్‌లో 457 పరుగులకు ఆలౌటై.. 350 పరగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను దమ్మిక ప్రసాద్ చావుదెబ్బతీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులు వెనకబడ్డ లంక... ఇంగ్లండ్‌కు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆట ముగిసే సమయానికి కుక్ సేన 26.2 ఓవర్లలో 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. రూట్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రసాద్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ వెన్నువిరవగా, హెరాత్‌కు ఒక వికెట్ దక్కింది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జూన్ 29న కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

భర్తకు దూరంగా వుంటున్నావుగా, చేపల కూర చేసుకుని రా: ఎస్సై లైంగిక వేధింపులు

వైసీపీ పిల్ల కాకి.. ఎప్పటికైనా కాంగ్రెస్‍లో విలీనం కావాల్సిందే : వైఎస్ షర్మిల (Video)

పెంపుడు కుక్క కాటుకు బలైన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే?

ప్రేమ వ్యవహారం.. యువకుడిని కత్తులతో పొడిచి హత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

Show comments