Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాక్సింగ్ డే టెస్టు: ఆసీస్ స్కోర్ 204 పరుగులకు 4 వికెట్లు!

Webdunia
శుక్రవారం, 26 డిశెంబరు 2014 (12:22 IST)
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం జట్టు స్కోరు 204 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు షమీ రెండు వికెట్లు తీసుకోగా, యాదవ్, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.
 
ఆస్ట్రేలియా ఆటగాళ్లు రోజర్ 57, వాట్సన్ 55, మార్ష్ 32 , వార్నర్ 0, పరుగులు చేసి పరుగులు చేసి ఔట్ ఆయ్యారు. ప్రస్తుతం స్మిత్ 40, బర్న్స్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగు టెస్టులతో కూడిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు జరిగిన మొదటి రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియా విజయకేతనం ఎగుర వేసిన సంగతి తెలిసిందే. 
 
మిగిలిన రెండు మ్యాచ్‌లు భారత జట్టుకు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

పెళ్లాం తన మాట వినడం లేదని పెళ్లి కుదిర్చిన వ్యక్తిని పొడిచి హత్య చేసిన భర్త

ఏపీలో అత్యవసర పరిస్థితి నెలకొంది.. కస్టడీ టార్చర్‌పై జగన్మోహన్ రెడ్డి ఫైర్

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్ల బంద్ పై మంత్రి సీరియస్ - దిగి వచ్చిన తెలుగు ఫిలిం ఛాంబర్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Show comments