Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ కూడా ఇక ఆర్‌టిఐ పరిధిలోకి వస్తుంది: శర్వానంద

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (12:15 IST)
స్వతంత్ర ప్రతిపత్తి ఉందంటూ ఇన్నాళ్లూ ఎవరికీ జవాబుదారీ వహించకుండా నిర్ణయాలు తీసుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కూడా సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి వస్తుందని కేంద్ర క్రీడామంత్రి శర్వానంద సోనోవాల్ అన్నారు. 
 
ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నదని ‘బ్రిక్స్’ దేశాల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన సోనోవాల్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. 
 
బోర్డు పాలనా వ్యవహారాలన్నీ పారదర్శకంగా ఉండాలని, వాటిని బహిర్గతం చేయాల్ని అవసరం ఉందని సుప్రీం కోర్టు ఇటీవల ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో ఇచ్చిన తీర్పులో పేర్కొందని సోనోవాల్ తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments