Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికా జట్టులో స్థానం కోసం గిబ్స్ నానా తంటాలు!

Webdunia
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు నుంచి వెలివేయబడిన గిబ్స్ తిరిగి జాతీయ జట్టులో స్థానం దక్కించుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. 2011వ సంవత్సరం భారత ఉపఖండంలో వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో జట్టులో స్థానం సంపాదించుకోవాలని గిబ్స్ ఆరాటపడుతున్నాడు.

వన్డే ప్రపంచకప్‌లో ఆడే దక్షిణాఫ్రికా జట్టులో స్థానం దక్కించుకుంటే.. తన కెరీర్‌లో నాలుగోసారి వరల్డ్ కప్‌లో పాల్గొన్నట్లవుతుందని గిబ్స్ ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో గిబ్స్‌కు స్థానం లభించే అవకాశాలు కరువైయ్యాయి. దక్షిణాఫ్రికా సెలక్టర్ ఆండ్రూ హట్సన్.. యువ క్రికెటర్లకు అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లై రెండు రోజులే.. వివాహ విందు కోసం సిద్ధంగా వున్నాడు.. ఇంతలో కరెంట్ షాక్‌తో మృతి

పాకిస్థాన్ ప్రాచీన ఆలయంలో ఘంటసాల పాట వినిపించిన జ్యోతి మల్హోత్రా!!

చిన్నారిపై అత్యాచారం - కన్నతల్లి సమక్షంలోనే ప్రియుడి పైశాచికత్వం

వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి జ్యోతిర్మయి

జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక చీకటి కోణం : వామ్మో... విస్తుపోయే నిజాలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

Show comments