Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు నాథన్ బ్రాకెన్ గుడ్‌బై!

Webdunia
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు మరో ఆస్ట్రేలియా క్రికెటర్ గుడ్‌బై చెప్పారు. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ స్పెషలిస్టు బౌలర్‌గా పేరుబడిన నాథన్ బ్రాకెన్ క్రికెట్‌కు స్వస్తి చెపుతున్నట్టు శనివారం సిడ్నీలో ప్రకటించారు. వెస్టిండీస్‌లో 2007 జరిగిన వన్డే ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన న్యూ సౌత్‌వేల్స్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్.. 116 వన్డేలు, ఐదు టెస్టులు, 19 ట్వంటీ-20 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు.

ఆసీస్ పేసర్లలో మంచి బౌలర్‌గా గుర్తింపు పొందిన బ్రాకెన్‌కు 2009 సెప్టెంబరులో నాటింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్ చివరిది. ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్న బ్రాకెన్ తన 33 యేళ్ళ వయస్సులో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. రిటైర్మెంట్‌పై బ్రాకెన్ స్పందిస్తూ.. దేశీయంగా, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడటం సంతోషం కలిగించిందన్నారు. అయితే, మోకాలి గాయంతో రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ మంత్రి పేర్ని నాని పాపం పండింది : మంత్రి కొల్లు రవీంద్ర

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Show comments