Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌-9లో వందో మ్యాచ్ ఆడిన డ్వేన్ బ్రావో: 24.51 సగటుతో 1054 రన్స్

Webdunia
శనివారం, 7 మే 2016 (17:45 IST)
ఐపీఎల్‌-9 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ లయన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో డ్వేన్ బ్రావో తన వందో మ్యాచ్‌ను ఆడాడు. ప్రస్తుతం సీజన్‌లో నూతన ఫ్రాంఛైజీ గుజరాత్‌ లయన్స్‌ తరపున బ్రావో ఆడుతున్నాడు. లీగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి శుక్రవారం జరిగిన మ్యాచ్‌ను కలుపుకుంటే ఇప్పటివరకు 300 ట్వంటీ-20 మ్యాచ్‌లను బీసీసీఐ ఆధ్వర్యంలోని ఐపీఎల్ నిర్వహించింది.
 
గత కొన్ని ఐపీఎల్ సీజన్ల నుంచి బ్రావో అద్భుతమైన ఆల్‌రౌండర్ ప్రతిభను కనబరుస్తున్నాడు. కెరీర్‌లో 61 అంతర్జాతీయ ట్వంటీ-20 మ్యాచ్‌ల్లో ఆడిన బ్రావో 24.51 సగటుతో 1054 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో బ్రావో సాధించిన సగటు కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. గతంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రావో ప్రాతినిధ్యం వహించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ర్యాగింగ్ పేరుతో నరకం.. మర్మాంగానికి డంబెల్స్ కట్టి... పదునైన పరికరాలతో గుచ్చి వేధింపులు..

ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు

Pulivendula: పులివెందుల-జగన్ కంచు కోటను బద్ధలు కొట్టనున్న టీడీపీ.. ఎలాగంటే?

యాక్టర్ విజయ్‌తో భేటీ అయ్యాక.. శ్రీవారి సేవలో ప్రశాంత్ దంపతులు (video)

బ్రాహ్మణుడుని హత్య చేశారట.. కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన గ్రామస్థులు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుల్ గడ్డంతో.. తండ్రిలాగే పంచె కట్టి సరికొత్త లుక్‌లో అకీరా నందన్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments