Webdunia - Bharat's app for daily news and videos

Install App

1983 ప్రపంచ కప్ హీరో యశ్‌పాల్ శర్మ మృతి

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (12:12 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ సోమవారం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. ఈయనకు వయసు 66 యేళ్లు. క‌పిల్‌దేవ్ సార‌థ్యంలో 1983లో క్రికెట్ వర‌ల్డ్ క‌ప్ గెలిచిన జ‌ట్టులో య‌శ్‌పాల్ స‌భ్యుడిగా ఉన్నాడు. 
 
83 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడిన జట్టు స‌భ్యుల్లో మ‌ర‌ణించిన తొలి క్రికెట‌ర్ య‌శ్‌పాల్ శ‌ర్మ కావ‌డం విషాదక‌రం. అంతేకాకుండా యశ్‌పాల్ శర్మ భారత జట్టు తరపున 37 వ‌న్డేలు, 42 టెస్టులు ఆడాడు. 
 
1979 నుంచి 83 మ‌ధ్యకాలంలో మిడిల్ ఆర్డ‌ర్‌లో ఇండియా టీమ్‌కు కీల‌క ప్లేయ‌ర్‌గా య‌శ్‌పాల్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. మంచి ఫీల్డ‌ర్ కూడా. కొన్నేళ్ల పాటు ఆయ‌న జాతీయ సెలెక్ట‌ర్‌గా ఉన్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments