Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింబాబ్వే పర్యటనకు ధోనీ - కోహ్లీ - రోహిత్‌లకు విశ్రాంతి? పెదవి విప్పని సెలక్టర్లు!

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (16:06 IST)
భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన కోసం ఎంపిక చేసే టీమిండియా సభ్యులపై బీసీసీఐ సెలక్టర్లు ఏమాత్రం పొరబయటకు రానివ్వడం లేదు. దీంతో జట్టు ఎంపికపై పలు రకాలైన ఊహాగానులు వెలుపడుతున్నాయి.
 
ముఖ్యంగా.. ధోనీతో పాటు కోహ్లీ, రోహిత్, ధావన్‌లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు ధోనీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ధోనీకి కూడా విశ్రాంతినివ్వొచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. 
 
దీనికి కారణం లేకపోలేదు.. జింబాబ్వే జట్టుపై ప్రథమ శ్రేణి జట్టు అవసరం లేదన్నది సెలక్టర్ల ఆలోచన. దీంతో ఈ టోర్నీ ద్వారా భారత్ రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించాలని బీసీసీఐ భావిస్తోంది.
 
అందుకే కోహ్లీ, రోహిత్, ధావన్‌లతో పాటు.. ధోనీకి కూడా విశ్రాంతినిచ్చి ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసి జింబాబ్వేకు పంపాలన్న ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, జట్టులో కొనసాగాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అధికారం ధోనీకే వదిలేయాలని నిర్ణయించారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments