Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయుధాల అక్రమ రవాణా కేసులో వెస్టిండీస్ క్రికెటర్ అరెస్టు

Webdunia
శుక్రవారం, 29 మే 2015 (19:17 IST)
క్రికెట్ ప్రపంచానికి షాక్ తగిలే వార్త. ఇప్పటివరకు మ్యాచ్ ఫిక్సింగ్ గురించే వింటూ వచ్చాం. కానీ, తాజాగా ఓ క్రికెటర్ ఆయుధాల అక్రమ రవాణా కేసులో అరెస్టు అయ్యాడు. ఇది క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఆ క్రికెటర్ వెస్టిండీస్‌కు చెందిన ఆండ్రీ ప్లెచర్. అక్రమ ఆయుధాల రవాణా కేసులో 27 యేళ్ల ఫ్లెచర్‌ను డొమినికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
విండ్ వార్డ్ ఐలాండ్ సభ్యుడుగా కొనసాగుతున్న ఆండ్రీ ఫ్లెచర్, 2008లో వెస్టిండీస్ జట్టులోకి వచ్చి, 15 వన్డేలు, 22 అంతర్జాతీయ ట్వంటీ 20లు ఆడాడు. గత జనవరిలో దక్షిణాఫ్రికాతో డర్బన్‌లో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్‌లో అతను చివరిసారి ఆడాడు. అయితే అక్రమ ఆయుధాల కేసులో డొమానికాలోని డగ్లస్ చార్లెస్ ఎయిర్ పోర్ట్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని, న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments