Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మకు భారీ జరిమానా: రూ.12లక్షల జరిమానా వడ్డన!

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (19:29 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ సీజన్లో ఆడుతున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడడంతో అతడికి రూ.12 లక్షల జరిమానా వడ్డించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. ఐపీఎల్ నియమావళి అనుసరించి, తొలి తప్పిదంగా భావించి రోహిత్‌కు ఈ జరిమానా విధించినట్టు లీగ్ నిర్వాహకులు చెప్పారు. 
 
పశ్చిమ బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి మృతి పట్ల బాలీవుడ్ నటుడు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారుక్ ఖాన్ స్పందించారు. అతని మరణం అత్యంత దురదృష్టకరం, విచారకరమని తన ట్విట్టర్ ఖాతాలో సంతాపం వ్యక్తం చేశారు. "చాలా చిన్న వయసులోనే వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా కేసరికి, అతని కుటుంబ సభ్యులకు నా సంతాపం, ప్రార్థనలు తెలుపుతున్నా. అతని ఆత్మకు శాంతి కలగాలని ఆ అల్లాను కోరుతున్నా" అని షారుక్ ట్వీట్ చేశారు.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments