Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ అంటే ఇష్టపడం.. జస్ట్ టాస్ వేసేటప్పుడు చూస్తామంతే..!?

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (12:11 IST)
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత పరుగుల వేటలో ముందుండే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంటే అందరికీ అభిమానమే. కానీ కోహ్లీ అంటే ఇష్టపడమని ఆసీస్ కెప్టెన్ అంటున్నాడు. కోహ్లీని ఓ క్రికెట్‌ అభిమానిగా కోహ్లీ బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తామని ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌ టిమ్‌పైన్‌ అన్నాడు. 
 
ఇంకా టిమ్‌పైన్ మాట్లాడుతూ.. ''కోహ్లీ గురించి నన్ను చాలా మంది అడుగుతుంటారు. అయితే, నా దృష్టిలో అందరిలాగే అతడూ ఒక ఆటగాడు మాత్రమే. తన విషయంలో నేనేం కంగారు పడను. నిజం చెప్పాలంటే కోహ్లీతో మాకు అంత బలమైన బంధం లేదు. 
 
టాస్‌ వేసేటప్పుడు మాత్రమే అతడిని చూస్తాను. తర్వాత కలిసి ఆడతాం. అంతకుమించి ఇంకేం ఉండదు. అతడిని మేం ఇష్టపడం కానీ, ఒక క్రికెట్‌ అభిమానిగా మాత్రం అతడు ఆడుతుంటే చూడాలనుకుంటాం. అతడి బ్యాటింగ్‌ను ఆస్వాదించినా ఎక్కువ పరుగులు సాధించడం నచ్చదు. మా రెండు జట్ల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఈ సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'' అని ఆస్ట్రేలియా కెప్టెన్‌ పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments