Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసీస్‌కు ఇది చిన్న దెబ్బ కాదు.. అది చేదు జ్ఞాపకమే: డు ప్లెసిస్

ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేసి ఆ జట్టుకు మరిచిపోలేని స్ట్రోక్ ఇచ్చామని దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ తెలిపాడు. ఇటీవల జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో అత్యద్భుతంగా ఆడామని తెలిపారు. ఆసీస్‌కు ఆ సిరీస్ చాలా

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (17:35 IST)
ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేసి ఆ జట్టుకు మరిచిపోలేని స్ట్రోక్ ఇచ్చామని దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ తెలిపాడు. ఇటీవల జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో అత్యద్భుతంగా ఆడామని తెలిపారు. ఆసీస్‌కు ఆ సిరీస్ చాలాకాలం గుర్తుండిపోయే చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందని పేర్కొన్నాడు. తమ దేశంలో జరిగిన సిరీస్ లో ఆసీస్ అలా ఓడిపోవడం ఆ జట్టును మానసికంగా బలహీనపరుస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదన్నాడు. 
 
వన్డేల్లో కంటే మంచి జట్టుతోనే ఆసీస్ టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతుంది. టెస్టు సిరీస్‌లో మంచి ఆరంభాన్ని దక్కించుకోవాలంటే నాణ్యమైన జట్టు అనేది ముఖ్యమని చెప్పాడు. ఆసీస్‌కు ఇది చిన్న దెబ్బ కాదన్నాడు. ఆ జట్టును మానసికంగా బలహీనపరిచే స్ట్రోక్ అంటూ కామెంట్ చేశాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments