చాట్‌జీపీటీ ఆల్‌టైమ్ బెస్ట్ టీ20 టీమ్- కెప్టెన్‌గా ధోనీకే ఓటు

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (10:08 IST)
చాట్‌జీపీటీలో రోజుకో అద్భుతం వెలుగులోకి వస్తోంది. సాంకేతిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తోన్న చాట్‌జీపీటీ.. తాజాగా క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలకు కూడా టక్కున సమాధానం ఇచ్చింది. 
 
అంతేగాకుండా ఓ దిగ్గజ క్రికెటర్ ఎంతలా ఆలోచించి ఆల్‌టైమ్ బెస్ట్ టీ-20 జట్టును ప్రకటిస్తాడో.. అంతకుమించిన టీమ్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 
 
టీ-20 క్రికెట్‌లో ఆల్‌టైమ్ బెస్ట్ జట్టు ఏదీ అని చాట్‌జీపీటీని అడిగితే.. సెకన్ల వ్యవధిలో జట్టును ప్రకటించిందట. ఏఐ టూల్ సాయంతో అచ్చం మనిషిలా ఆలోచించి బెస్ట్ జట్టును ప్రకటించింది. 
 
బ్యాటింగ్ ఆర్డర్, ఆల్ రౌండర్, వికెట్ కీపర్, స్పిన్నర్లు, పేసర్లు జట్టులో వుండేలా చూసింది. ఈ జట్టుకు ప్రపంచ అత్యుత్తమ సారథి ఎంఎస్ ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. 
 
చాట్‌జీపీటీ ఎంపిక చేసిన జట్టు ఆల్‌టైమ్ బెస్ట్ టీ-20 జట్టు అనకుండా ఉండలేరు. చాట్‌జీపీటీ తన ఆల్‌టైమ్ బెస్ట్ టీ-2- జట్టుకు ఓపెనర్లుగా క్రిస్ గేల్, రోహిత్ శర్మలను ఎంపిక చేసింది. 
 
చాట్‌జీపీటీ ఆల్‌టైమ్ బెస్ట్ టీ20 టీమ్ :
క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఎంఎస్ ధోనీ, షాహిద్ అఫ్రిది, రషీద్ ఖాన్, లసింత మలింగ, జస్ప్రీత్ బుమ్రా, డేల్ స్టెయిన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Udhampur Encounter: ఉధంపూర్‌లో ఉగ్రవాదులు- ఆ నలుగురిపై కాల్పులు- జవాను మృతి

ఆర్థిక ఇబ్బందులు.. కన్నబిడ్డతో పాటు చెరువులో దూకి తండ్రి ఆత్మహత్య

తెలంగాణలో భారీ వరదలు- వన దుర్గ భవాని ఆలయం మూసివేత

Phone Tapping Case: సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు

ED Raids in AP Liquor Scam: లిక్కర్ స్కామ్.. 20 ప్రాంతాల్లో దాడులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ కాలికి స్వల్ప గాయాలు.. రెండు వారాల పాటు విశ్రాంతి (video)

Akella: ఆకెళ్ల సూర్యనారాయణ ఇక లేరు

Washi Yo Washi from OG: పవన్ పాడిన వాషి యో వాషి సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు మెగా విందు

Bhadrakali review: సమకాలీన రాజకీయచతురతతో విజయ్ ఆంటోని భద్రకాళి చిత్రం రివ్యూ

Kiran Abbavaram: కేరళ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ టీజర్

తర్వాతి కథనం
Show comments