సూర్యకుమార్ యాదవ్ Copy-Paste క్యాచ్.. ఏం పట్టాడో.. వీడియో వైరల్

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (11:53 IST)
Surya kumar yadav
సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్‌ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కివీస్‌తో జరిగిన 3వ T20Iలో న్యూజిలాండ్ టాప్ ఆర్డర్‌ను హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రెండు ఒకేలాంటి దారుణమైన క్యాచ్‌లను పట్టుకున్నాడు.
 
కివీస్‌తో జరిగిన 235 పరుగుల భారీ స్కోరును ఛేదించిన న్యూజిలాండ్ 7 పరుగుల స్కోరుకే 4 వికెట్లు కోల్పోయి చెత్త ప్రారంభాన్ని అందుకుంది. ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, మార్చి చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్‌లు తక్కుల స్కోరుకే అవుట్ కావడంతో హార్దిక్ పాండ్యా- అర్ష్ దీప్ సింగ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. 
 
హార్దిక్ బౌలింగ్‌లో, సూర్యకుమార్ యాదవ్ స్లిప్స్‌లో రెండు స్టన్నింగ్ క్యాచ్‌లను అందుకున్నాడు. అలెన్, ఫిలిప్స్‌ను వెనక్కి పంపాడు. ఈ సూపర్ క్యాచ్‌లు వీక్షకులను భలే అనిపించేలా చేశాయి.  
 
హార్దిక్ తన తొలి ఓవర్‌లో మొదట, రెండో ఓవర్‌లో భారత్‌కు రెండు ముఖ్యమైన వికెట్లు అందించాడు. రెండు సందర్భాల్లో, బంతి బ్యాట్ వెలుపలి అంచుని తీసుకొని సూర్యకుమార్ చేతుల్లోకి వెళ్లింది. రెండు సార్లు, బంతిని పట్టుకోవడానికి సూర్య పెద్ద జంప్, స్ట్రెచ్ చేయాల్సి వచ్చింది. ఈ క్యాచులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

తర్వాతి కథనం
Show comments