Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 బంతులు, 74 పరుగులు.. టీ10లో మొహ్మద్ షాజాద్ సరికొత్త రికార్డు

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (15:40 IST)
టీ-10 లీగ్ పోటీల్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్‌ స్టార్ ప్లేయర్ మొహ్మద్ షాజాద్ సరికొత్త రికార్డును సృష్టించాడు. టీ-20 క్రికెట్ చరిత్రలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 డెలివరీలలో 74 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది సిక్సులు, ఆరు బౌండరీలు వున్నాయి. 
 
ఇంకా అతివేగంతో పది ఓవర్ల ఫార్మాట్‌లో అర్థ సెంచరీని నమోదు చేసుకున్న ఆటగాడి మొహ్మద్ షాజాద్ నిలిచాడు. తద్వారా సింధీస్‌పై ఆరు ఓవర్ల తేడాతో జట్టుకు విజయాన్ని సంపాదించి పెట్టడంతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. 
 
సింధీస్ బౌలింగ్‌‌ను ధీటుగా ఎదుర్కొన్నాడు. సింధీస్ నిర్ణయించిన 94/6 లక్ష్యాన్నిఆఫ్గన్ అందుకుంది. ఈ లక్ష్యాన్ని ఆఫ్ఘాన్ సునాయాసంగా చేధించింది. లక్ష్య సాధనలో మొహ్మద్ షాజాద్ పరుగులు జట్టుకు సులభంగా విజయాన్ని సంపాదించి పెట్టాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments